హైదరాబాద్ :
ప్రముఖ విద్య వేత్త చుక్క రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. చుక్క రామయ్య నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. చుక్క రామయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చుక్క రామయ్య స్టెచ్చర్ పైనే కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఎం ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారుడు కూడా ఉన్నారు.
Post Views: 86