BROCCOLI పంట సాగు తీరును పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి.

అమెరికా

అమెరికా లో ని కాలిఫోర్నియా రాష్ట్రం లో వెస్ట్ మానిటరీ గ్రామం లో BROCCOLI పంట సాగు తీరును పరిశీలించిన మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

డ్రిప్, బెడ్ సిస్టమ్ లో పూర్థి అటామైజేషన్ తో..150 ఎకరాలలో కేవలం 4 గురుతో వ్యవసాయం సాగు విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest