హైదరాబాద్
టైమ్ టుడే దిన పత్రిక క్యాలెండర్ 2023 ను వెంకటేశ్వర హోటెల్ లో ఆవిష్కరించిన ప్రముఖులు కేకే రాజా, బాలరాజు, పిఎస్ ఎన్ మూర్తి,ప్రభురాజ్, క్రిష్ణయ్య, ప్రసాద్, మందాల భాస్కర్, లక్ష్మి నారాయణ, ప్రణయ్, దాసరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 159